3Idiots
Posted by Durga Ramesh
సినిమా స్క్రిప్ట్
అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి
సంబంధించిన
వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి
https://www.youtube.com/channel/UC1H2-gbytR2D8_Jvhyk6ygg
3 IDIOTS :
ఈ సినిమా
చాల సార్లు
చూసి వుంటారు కాబట్టి ...
ఇక్కడ కధ గురించి
చెప్పుకోనవసరం లేదు ...
Formula
1:
Hero must be break the rules of ordinary life of audience
Hero must be break the rules of ordinary life of audience
1.అమీర్ ఖాన్
(రాంచో ) ఇంజనీరింగ్
కాలేజీ
లో అడుగుపెడుతూనే
రాగ్గింగ్ జరుగుతూ వుంటుంది ..మిగిలిన స్టూడెంట్స్ అందరూ
సీనియర్స్
కి బయపడుతువుంటే ....అమీర్ ఖాన్
సీనియర్
కి తన సైంటిఫిక్ మెథడ్
ద్వారా
జెర్క్
ఇస్తాడు ...( అక్కడే
అమ్మేర్ ఖాన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్
చేసారు ...సైంటిస్ట్
కాబోతున్నాడని )...నార్మల్ గా
ఏ జూనియర్
అయినా సీనియర్
తో గొడవలు పెట్టుకోడు .. దీన్ని అమీర్ ఖాన్
బ్రేక్
చేస్తాడు ...
2. అమీర్ ఖాన్ (రాంచో )
తన
ఫ్రెండ్ రాజు రస్తోగి
ఫాదర్ కి బాగోలేనప్పుడు
కరీనా కపూర్
స్కూటీ మీద ఎక్కించుకొని ఏకం గా
హాస్పిటల్ లోకి వెళ్ళిపోతాడు ...ఎవరైనా
అల వెల్ల గలరా ...నార్మల్
లైఫ్ లో వెల్ల లేము ..హీరో కాబట్టి వెళ్ళిపోయాడు ...కాపాడాడు .. మళ్ళీ
రూల్
బ్రేక్ చేసాడు…..
3. ప్రొఫెసర్ క్లాసు లో వుంటే
డౌట్ అడగలేము ..అలాంటిది ఏకం గా ఓపెన్ బుక్
టెస్ట్ పెడతాడు ..అందరినీ ఫెయిల్
చేసి నాలుగు మంచి మాటలు
చెబుతాడు ..ఇలా ఏ స్టూడెంట్ తన లైఫ్ లో చెయ్యలేడు..అదే హీరో చెయ్యాలి ....
4. అమీర్ ఖాన్ తన ఫ్రెండ్ రాజు రస్తోగి కోసం దొంగతనం చేస్తాడు ...( నిజ జీవితం లో కాపీ కొట్టడానికి
మన ఫ్రెండ్ కి ఛాన్స్ ఇస్తాం ..అంతే
కానీ ఏకం గా దొంగతనం
చేయము కదా )
5.అర్ధ రాత్రి ప్రొఫెసర్
ఇంటికి వెళ్తాడు ...అతని కూతురికి తన ప్రేమ
తెలియ చేస్తాడు ...
6. ప్రొఫెసర్ కూతురు కి తనకి తెల్సిన సైన్సు వుపయోగించి
డెలివరీ చేస్తాడు ..
Formula
2 :
In any best movie you can seen only few characters …
In any best movie you can seen only few characters …
It
is less than 10 to 15 characters …
(Because too much characters spoil the screen time and audience
does not have that much memory )
ఏ సినిమా లో కూడా
అమీర్ ఖాన్ ..మాధవన్ ...రాజు రస్తోగి ...ఓమి వైద్య , జోయ్ , ఇస్త్రి పిల్లవాడు
, ప్రొఫెసర్ , అతని కూతుళ్ళు ( ఒకరు కరీనా కపూర్ )...కరీనా కపూర్ ని చేసుకొనే వాడు
...ఇలా లెక్క వేస్తే కొంత మందే వుంటారు
...ఇలా తక్కువ క్యారెక్టర్ లు వుంటే ప్రేక్షకుడు బాగా అర్ధం చేసుకుంటాడు ...సమయం వచ్చినప్పుడే క్యారెక్టర్ వాడాలి ..క్యారెక్టర్ చనిపోవాలంటే చనిపోవాలి ...ప్రతి దానికి రీజన్ వుండాలి ...
Formula
3:
Story must revolve between the main characters only ..then we will get the feel .
Story must revolve between the main characters only ..then we will get the feel .
మెయిన్ క్యారెక్టర్ లయిన
అమీర్ ఖాన్ (రాంచో )..ప్రొఫెసర్ (సహస్రాబుద్ధి ) కి మధ్య 60% to 70% సీన్ లు జరుగుతాయి ..
ఒకానొక ఇన్సిడెంట్
దగ్గరనుండి మొదలయ్యి ..వరసగా సీన్ లు జరుగుతూ వెళ్లి పోవాలి ...అటువంటి వాటిని Sequence అంటారు ... ఇవి
Sequence లు ఎన్ని ఎక్కువ వుంటే సినిమా
అంతగా హిట్ అవుతుంది ...
Example
:
జోయ్ చనిపోతాడు ---> జోయ్
చావు “ఆత్మ హత్య కాదు మర్డర్
“ అని అమీర్ ఖాన్ అంటాడు ప్రొఫెసర్ తో -->...దానికి ప్రొఫెసర్ కోపం తో
లెస్సన్ చెప్పమంటాడు --->...అమీర్
ఖాన్ ఓపెన్ బుక్ టెస్ట్ పెట్టి అందరినీ ఫెయిల్
చేసి మంచి ఆలోచించే మాటలు చెబుతాడు
...వరసగా జరుగుతాయి ...గుర్తుకు తెచ్చుకోండి
...
ఇంకా చాలా వున్నాయి ..మీరు ఆలోచించండి ..
Formula 4:
Universal Characterization of Hero will be accepted by the all type of audience …
Universal Characterization of Hero will be accepted by the all type of audience …
అమీర్ ఖాన్ (రాంచో ) క్యారెక్టర్ ఒక్కోసారి
--సరదా గా వుంటాడు ...ఒక్కోసారి సాదా
సీదా గా వుంటాడు .. నిజాలు చెబుతాడు ..నిరూపిస్తాడు ... పక్కనే వున్న ఫ్రెండ్ ని ఓదారుస్తాడు ... హాస్పిటల్ లో వున్న ఫ్రెండ్ ని కోలుకునేలా చేస్తాడు ... ఒక్కోసారి గా వుంటాడు
...మొత్తానికి " ఇలా వుండాలి హీరో అని
" అనిపించేలా సినిమా అయిపోయేలోపు చేయాలి
...అలా చెయ్యలేక పోయాము అంటే ఆ సినిమా ..ఆ
క్యారెక్టర్ ప్రేక్షకుడి మనసులో ఎక్కువ కాలం నిలబడదు ...
Formula
5:
Give more and more emotions/fun/Action/thrill than audience expected .
Give more and more emotions/fun/Action/thrill than audience expected .
ఎందుకంటే ప్రతీ ప్రేక్షకుడు లాగే అలోచించి సినిమా హాల్
కి వస్తాడు ..వాల్ పోస్ట్ చూసి , ట్రైలర్ చూసి కొంత
వుఉహిస్తాడు ..వాడికున్న వూహను బ్రేక్ చెయ్యాలి ...అప్పుడే సినిమా హిట్ అవుతుంది
...అటువంటి సీన్ లు చాలా వున్నాయి ...
1.రాగ్గింగ్ -అమీర్
ఖాన్ సీనియర్ కి జలక్ ఇవ్వడం
2.టీచర్స్ డే ఓమి
వైద్య (బలత్కార్ ) స్పీచ్
3.అమీర్ ఖాన్ క్లాస్
లో ఓపెన్ బుక్ టెస్ట్ పెట్టడం
4.రాజు రస్తోగి Suicide attempt చేసుకుంటే
హాస్పిటల్ లో అమీర్ ఖాన్ సపోర్ట్
ఇవ్వడం
5.మాధవన్ తన తండ్రి దగ్గర
-తన బాధ చెప్పుకోవడం
6.రాజు రస్తోగి ఇంటర్వ్యూ
7.అమీర్ ఖాన్ కరీన్ కపూర్ అక్కకి డెలివరీ
చేయడం
8.మాధవన్ ,రాజు రస్తోగి లు కరీనా కపూర్ మ్యారేజ్ చెడగొట్టి …తీసుకెళ్లడం
ఇలా మంచి గా Emotion/fun/feel
తెప్పించే సీన్ లు వుండాలి ...అలా రాసుకుంటే సినిమా నిలబడుతుంది ..
Formula
6: Screen play gives a perfect narration of a story in the best way with interestingly .
3 idiots లో ఇద్దరు వున్నారు ...మూడవ idiot ఎక్కడ ?
అతనే అమీర్ ఖాన్ (రాంచో) ...అతన్ని చేరడమే కధ...ఒక జర్నీ ...అంతలా ఒక ఫ్రెండ్
కోసం మరో ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరారు అంటే
..అది కూడా ఒకడు విమానం ఆపి మరీ వచ్చాడు
..
ఇంకొకడు ప్యాంటు వేసుకోకుండా వచ్చాడు ...అంటే ఆ ఫ్రెండ్ ఎంత గొప్పవాడు అయ్యుండాలి
?...ఆ క్యారెక్టర్ అక్కడే తెలిసిపోతుంది
...మాధవన్ క్యారెక్టర్ తో సినిమా స్టార్ట్ చేసాడు ...అతని పాయింట్ అఫ్
వ్యూ లో స్టార్ట్ చేయడం ...మలుపులు ...అన్నీ పెర్ఫెక్ట్ గా సాగుతాయి
... ఇంత స్క్రీన్ ప్లే రాయాలంటే రెండు మూడు
years పడుతుంది ...
(అంత ఓపిక తెలుగు Industry లో ఎవరికీ వుంది….)
2 comments:
Very nice explanation
Very nice explanation
Post a Comment